★BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:ఈ నెల 30న భద్రాద్రి కొత్తగూడెం లో BRS అధినేత KCR పర్యటన విజయవంతం చెయ్యాలని BRS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. భద్రాద్రి
జిల్లా ప్రధాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెంలో సాయంత్రం 5 గంటలకు KCR రోడ్ షో నిర్వహిస్తారని ఆయన తెలిపారు.కేంద్రపార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మహబూబాబాద్ , ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కొత్తగూడెంకు దగ్గరగా ఉన్న నియోజక వర్గం , గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
★పినపాక
★భద్రాచలం
★అశ్వారావు పేట
★కొత్తగూడెం
నియోజక వర్గాలతో పాటు ఇల్లందు నియోజక వర్గంలో టేకులపల్లి మండలం లోని అన్నిగ్రామాలనుండి ఈ ప్రోగ్రాముకి కార్యకర్తలు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
