నేటి గద్దర్ కరకగూడెం:కరకగూడెం నుండి మణుగూరు వైపు వెలుతున్న ద్విచక్ర వాహన దారుడు కరకగూడెంమండల పరిధిలోని కల్వలనాగరం గ్రామం వద్ద అదుపు తప్పి తాటి చెట్టుకి ఢీకోని అక్కడికి అక్కడే మృతిచెందారు.స్థానికుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మణుగూరు మండలం విజయనగరం గ్రామనికి చెందిన జిజ్జా.రమేష్ అనే వ్యక్తి తన ద్వి చక్రవాహనం తాటి చెట్టు కి బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడకి అక్కడే మృతి మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 347