+91 95819 05907

BRS, CPI, BSP పార్టీల నుండి Congressపార్టీలోకి భారీ చేరికలు

నేటి గద్దర్ న్యూస్ ,జూలూరుపాడు: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి వైరా నియోజకవర్గం శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను అధిక మెజారిటీ తోటి గెలిపించినటువంటి కార్యకర్తలకు ప్రజలకు నేనెప్పటికీ రుణపడి ఉన్నానని నా తల తాకట్టు పెట్టైనా వారికోసం మనస్ఫూర్తిగా పనిచేస్తానని అన్నారు అదేవిధంగా ఈ ఐదు మండలాల్లో ఉన్నటువంటి పోడు భూములకు బోరు సౌకర్యం కూడా కల్పిస్తానని అన్నారు.ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి అయినా రామసహాయం రఘురాం రెడ్డి నీ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరేరు బిఆర్ఎస్ , సిపిఐ, బీఎస్పీ పార్టీల నుండి మండల పరిధిలో వివిధ గ్రామాల నుండి 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఫ్యాక్స్ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బోర్ర రాజశేఖర్ వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్ రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు నరసాపురం యువజన నాయకులు లేళ్ల గోపాలరెడ్డి జూలూరుపాడు మండల అన్ని గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు పెద్దలు , కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,

*జూలూరుపాడు మండలం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు*
మంద మోష్యా,దారెల్లి ఆనందరావు, నరసమ్మ, కాకటి వెంకటేష్, కాకటి మైసయ్య, మోదుగు గోవర్ధన్, సుదిమల్ల శంకర్, క0చపోగు కృష్ణ, కలికపోగు సాయికుమార్, గొల్లమంతల భరత్, గోలి కాటయ్య, మంద రాజశేఖర్(BSP), జీవి గోపయ్య (CPI),గుర్రం నరసింహారావు, తతారమడి కూడా సాగర్, గంటా రాములు, కాంపాటి కిషోర్, గోలి రవి, పోతురాజు వెంకటి, పోతురాజు జయౄమ్మ, మందా రాదా, పిడమర్తి రాజు, పోతురాజు నరేందర్, పోతురాజు పున్నయ్య, కత్తి వెంకన్న, రెడ్డపోగు నరఃఋసింహారావు, తంబర్ల రామారావుకు ఋ, నీలాల నరసింహారావు, దేవరకొండ రమేష్, దర్శనాల వెంకటేశ్వర్లు, కాశీమల కిరణ్ ,కాకటి రాజు, తంబర్ల బేబీ, తంబర్ల నరేష్, బానోత్ వెంకట్ రామ్ , హనుమ, మాలోత్ సక్రు, మాలోత్ కిషన్, జయరాం, దుంపు, లావుడియా బాబూలాల్, వినోద్ కుమార్ల ధరావత్ లచ్చిరాం, మాలోత్ సురేష్, భారత్ పరశురాం, బానోత్ మంగయ్య, జాటోత్ రఘురాం, జాటోత్ హతియా, ధరావత్ కోటి, చిన్న, యమునా, విజయ, కాంతి, రాజా, జ్యోతి, సునిత, భానోత్ సేవియా, భూక్య రవి, ధర్మసత్ వెంకట్ రామ్, ధరావత్ కీమా, బానోత్ మంగులాల్ , ధరావత్ శ్రీను, బోడ ప్రసాద్, మాలోత్ రవీందర్, గూగుల్ గోపాలస్వామి, గూగులోత్ నరసింహ, రవి, సీతారాములు, భూక్య కృష్ణ , బొగులోత్ రాందాస్, గూగుల్ రాంబాబు, రత్న, నరేష్, నరసింహ, శంకర్, రాహుల్, భారత్ కుమారి, జాముల, భూక్య శంకర్, రాజు, రవి, శ్రీను, రవిబాబు, జాటోత్ రమేష్, తేజావత్ బద్రు, భూక్య కమల, రవీందర్, సుక్య, కవిత, గోపుల, రత్నకుమార్, వీరన్న, శ్రీను,తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల సమావేశం

నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆదివారం ఖమ్మం తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నేతల సమావేశం లో

Read More »

Surya peta: వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు.

వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లలో బయల్దేరిన సూర్యాపేట రైతులు. వరంగల్ లో జరుగనున్న BRS రజతోత్సవ సభకు వెళ్ళడానికి ఎడ్ల బండ్లతో సిద్ధమవుతున్న సూర్యాపేట రైతులు.. BRS రజతోత్సవ సభకు మేముసైతం

Read More »

పినపాకలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు .

ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75 వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం మండలంలో ఘనంగా జరిగాయి. పినపాక మండల తెలుగు దేశం పార్టీ

Read More »

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు

నీటి వనరుల ద్వారా నూతన వ్యవసాయ విప్లవం – రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..!:- భట్టి విక్రమార్క మల్లు. మహదేవపురం ఎత్తిపోతల పథకం – సాగునీటి సరఫరాలో చరిత్రాత్మక ముందడుగు ఖమ్మం జిల్లా,మధిర మండలం,

Read More »

మతతత్వ పార్టీ ఆగడాలను అడ్డుకునే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది.

. బునియది ఆదివాసి, కార్యకర్తల సమ్మేళన్ శిక్షణ కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..

Read More »

రామాయంపేట సిఎస్ఐ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండగ వేడుకలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 20:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో సీఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం గురువుల ఆధ్వర్యంలో క్రైస్తవులు శ్రమల దినాలలో 40 రోజుల పాటు ఉపవాస ప్రార్ధనలు

Read More »

 Don't Miss this News !