నేటి గద్ధర్ న్యూస్,ములుగు(మే03):BRS పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు జన్మదిన వేడుకలు
TRSV ములుగు జిల్లా నాయకులు దుర్గం రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.కాకులమర్రి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గం మాట్లాడుతూ
పేదల పెన్నిధి, బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ,నేనున్నానని మంచి మనసున్న నాయకుడు కార్యకర్తలకు వెండి ధైర్యం ఇచ్చే నాయకుడు ఏ చిన్న సమస్య వచ్చిన నేనున్నా అని ముందుకు వచ్చే నాయకుడు కాకుల మర్రిలక్ష్మణ్ బాబు అని అన్నారు. లక్ష్మణ్ బాబు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి మహేందర్, బి ప్రశాంత్, జై శివాజీ, కే రాజబాబు, బి నరేదర్, జ సాయి , రామ్, చరణ్, తేజ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 133