నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
స్పిరిట్ అఫ్ కాంగ్రెస్ అకౌంట్ నడిపిస్తున్న అరుణ్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో స్పిరిట్ అఫ్ కాంగ్రెస్ అకౌంట్ నడిపిస్తున్న కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా కన్వినర్ అరుణ్ రెడ్డిని ఢిల్లీలో అరెస్ట్ చేసిన పోలీసులు.
Post Views: 256