+91 95819 05907

మళ్ళీ మోసపోతే గోస పడుతాం:ZPTC పొశం నర్సింహ రావు

*BRS అభ్యర్థుల ని గెలిపిస్తే ఆరు గ్యారెంటీ లు, 420 హామీల అమలుకు పోరాటం
★BRS మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత విజయం కాంక్షిస్తూ BRS నాయకుల ప్రచారం

నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:మళ్ళీ మోసపోతే గోస పడుతాం అని మణుగూరు ZPTC పొశం నర్సింహ రావు అన్నారు. శనివారం పొశం ఆధ్వర్యంలో
బీఆర్ఎస్ పార్టీ MP అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రజలకు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఓట్లు అడుగుటకు ప్రజల దగ్గరికి వస్తున్నారు, ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ముందుగా ఇచ్చిన హామీలు రైతుల 2లక్షల రుణమాఫీ, లక్ష 116 కల్యాణలక్ష్మితో పాటు తులంబంగారం, కౌలు రైతులకు పెట్టుబడి సహాయంతో పాటు, రైతు కూలీలకు ఆర్థిక సహాయం, రైతులకు 500 బోనస్, రైతులకు పెట్టుబడి సహాయం ఎకరానికి 15,000, ప్రతి మహిళకు 2,500, యువతకు నిరుద్యోగ భృతి, అని ఎన్నో అమలు గాని హామీలు చెప్పి, ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఈపార్లమెంటు ఎన్నికల్లో మీ ఓటుతో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని, మళ్లీ కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపచి మీ అమూల్యమైన ఓటును కారు గుర్తు పై వేసి అత్యధిక మెజార్టీతో ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూనవరం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఎనిక ప్రసాద్, మాజీ ఎంపీటీసీ వల్లభనేని రమణ,మండల ప్రధాన కార్యదర్శి రామిడి రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మేకల రవి, మాజీ వార్డ్ మెంబర్ వీరపనేని చెన్నకేశవులు, మండల నాయకులు మడి వీరన్నబాబు, కంభంపాటి శ్రీను, వంక అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !