నేటి గద్ధర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
36వేల రూపాయల విలువచేసే అక్రమ మద్యం పట్టివేత.
భద్రాచలం పట్టణ ఎస్ఐలు విజయలక్ష్మి పివిఎన్ రావు ఆధ్వర్యంలో ఎన్నికల కోడ్ నియమావళిని అతిక్రమించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న స్థానిక ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న రెండు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి 36వేల రూపాయల విలువచేసే మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సమాచారం..
Post Views: 800