◆ మందు బాబుల కష్టాలు
నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:
తయారీ కేంద్రాల్లో నీటి కొరత ఉండటంతో బీర్ల ఉత్పత్తి చేయలేకపోతున్న బీర్ల తయారీ కేంద్రాలు.
రిజర్వాయర్లలో నీటి లభ్యత లేకపోవడంతో బీర్ల తయారీ కేంద్రాలపై ఆ ప్రభావం.ఒక పక్క నీటి కొరత.. మరో పక్క బీర్ల కొరత అంటూ మందు బాబులు కష్టాలు పడుతున్నారు. రోజుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరు డిస్ట్రరీలు మూడు లక్షల బీర్లు తయారు చేసే సామర్థ్యం కలిగి ఉండగా కేవలం లక్ష బీరులు మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్లు సమాచారం.
Post Views: 68