◆పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్…
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి(మణుగూరు)( మే 6):
మణుగూరు సురక్షిత బస్టాండ్ వద్ద ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ ర్యాలీ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ,అంబేద్కర్ సెంటర్,ప్రధాన రహదారిపై కొనసాగింది. ఈ సందర్బంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ,ఏజన్సీ ప్రాంతాల్లో ఎక్కడ కూడ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడడమే పోలీష్ లక్ష్యమని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐ సతీష్ కుమార్, అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి, బయ్యారం సీఐ కరుణాకర్, ఎస్సై సురేష్ కుమార్, ఎస్ఐ తిరుపతి. మణుగూరు ఎస్సై రాజేష్, బయ్యారం ఎస్సై వెంకటప్పయ్య, కరకగూడెం ఎస్ఐ రాజేందర్, టీఎస్ఎస్పి, సిఆర్పిఎఫ్ సిబ్బంది మరియు ఇదితరులు పాల్గొన్నారు.
Post Views: 538









