+91 95819 05907

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన DSP రవీందర్ రెడ్డి.

◆ప్రజల స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
◆సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పోలీసులకు సహకరించండి
నేటి గద్దర్ కరకగూడెం: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, కరకగూడెం మండల కేంద్రంలోని కొత్తగూడెం, గొల్లగూడెం,చోప్పాల అనంతారం,పద్మాపురం, చిరుమల్ల, గ్రామపంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను స్థానిక ఎస్ఐ రాజేందర్ ,సిఐ కరుణాకర్, కలిసి మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి పరిశీలించారు. పద్మాపురం గొల్లగూడెం పోలీస్ కేంద్రాలను పరిశీలించి అక్కడున్న ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా డిఎస్పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు ఒక వినియోగించుకోవాలని ఆయన కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు మాత్రమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడుల బయ్యారం సిఐ కరుణాకర్, ఎస్ఐ, రాజేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !