+91 95819 05907

Mulugu:జోరుగా సాగుతున్న కాంగ్రేస్ పార్టీ ప్రచారం

★మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి-పోరిక.బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

★ రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయడమే ద్యేయంగా ప్రచారం చేయాలి.

★SC-సెల్ మండల అధ్యక్షులు-మైస.ప్రభాకర్,పాపయ్యపల్లి గ్రామకమిటీ అధ్యక్షులు-మూడెడ్ల.రాజేందర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రచారం.
నేటి గద్ధర్ న్యూస్,ములుగు(వెంకటాపూర్): పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి,స్త్రీ-శిశు,సంక్షేమశాఖ మంత్రివర్యులు Dr దనసరి.అనసూయ(సీతక్క) ఆదేశాలమేరకు,జిల్లా అధ్యక్షులు-పైడాకుల.అశోక్ ,TPCC సభ్యులు-మల్లాడి.రాంరెడ్డి,మండల ఇంచార్జ్లు-గొల్లపెల్లి.రాజేందర్ గౌడ్,ముశ్నేపల్లి.కుమార్ గౌడ్,బ్లాక్ అధ్యక్షులు-బైరెడ్డి.భగవాన్ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జ్-బండి.శ్రీనివాస్ సూచనలమేరకు,SC-సెల్ మండల అధ్యక్షులు-మైస.ప్రభాకర్,గ్రామకమిటీ అధ్యక్షులు-మూడెడ్ల.రాజేందర్, ఆధ్వర్యంలో వెంకటాపూర్ మండలంలోని పాపయ్యపల్లి గ్రామంలో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి- *పోరిక.బలరాం నాయక్* గారి గెలుపుకై ప్రతి గడపకు కాంగ్రేస్ పార్టీ హామీలకు తెలుపుతూ,,కాంగ్రేస్ పార్టీ గెలిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా,ప్రజలకు అన్నివిధాలా రైతులకు,కూలీలకు,శ్రామికులకు,విద్యార్థులకు,మహిళలకు తప్పకుండా న్యాయం చేకూరుస్తూ,కాంగ్రేస్ పార్టీ అందరిని కడుపులో పెట్టుకొని కాపాడుతుంది అని ప్రచారం చేస్తూ కొనసాగించారు,రాష్ట్రంలో ఎలాగైతే BRS ప్రభుత్వాన్ని పారద్రోలి మన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నామో,అలాగే,కేంద్రంలో కూడా కాంగ్రేస్ ని గెలిపించి ప్రగతిపథంపై నడిచేవిధంగా తోడ్పడాలి, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననుంచి,GST పేరుతో ప్రజలను ముంచిండ్రు ప్రజలు నానారకాలుగా ఇబ్బందులకు గురిచేయడం జరిగింది.కావున,ఈసారి కాంగ్రేస్ ని గెలిపించి ప్రజారాజ్యాన్ని ఏర్పాటుచేయాలని అందుకు మనం కృషిచేయాలని ప్రేరేపించారు.కేంద్రంలో కాంగ్రేస్ పార్టీవస్తే ప్రజలకు అందించే హామీలైన
1)యువ న్యాయం
2)మహిళా న్యాయం
3)రైతు న్యాయం
4)సమానత్వ న్యాయం
5)శ్రామికన్యాయం
లతో పాటు,,రాష్ట్రంలో అందించే 5 గ్యారంటీలను వివరిస్తూ,, ప్రతి గడపకు ప్రచారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా,మండల నాయకులు,సీనియర్ నాయకులు,యూత్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !