నేటి గద్ధర్ న్యూస్, మణుగూరు: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మణుగూరు మండలం అశోక్ నగర్ ఏరియా లోమణుగూరు SI రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న రూ. లక్ష సొత్తు ను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత డబ్బులకు ఎలాంటి ఆధారాలు చూపెట్టకపోవడంతో సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి FST టీంకు స్వాధీనం చేసుకున్న సొత్తును అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.
Post Views: 571