నేటి గద్ధర్ న్యూస్,మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు…
కూనవరం గ్రామపంచాయతీ పరిధిలో మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవిత కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గడపగడప తిరిగి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కూనవరం మాజీ సర్పంచ్ ఎనిక ప్రసాద్, స్థానిక ఎంపీటీసీ తాటి సరిత, మాజీ ఎంపిటిసి సభ్యులు వల్లభనేని రమణ బీఆర్ఎస్ మండల నాయకులు మడి వీరన్నబాబు, మాజీ వార్డ్ మెంబర్ వంక సూరయ్య, కూనవరం గ్రామపంచాయతీ బీఆర్ఎస్ యూత్ సభ్యులు పూణెం నాగేంద్రబాబు, పాయం కృష్ణారావు, మేకల గణేష్, మడి కుమార్, వంక వెంకటరమణ, గ్రామ పెద్దలు ఏనిక చిట్టయ్య, మడకం పెంటయ్య, ఎనిక ముసలయ్య తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
Post Views: 62