నేటి గద్దర్ వాజేడు.
ములుగు జిల్లా వాజేడు మండలం జెడ్పీటీసీ తల్లడి పుష్పలత, ఎంపీపీ శ్యామల శారద గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో భద్రాచలం కేంద్రంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. జెడ్పీటీసీ, ఎంపీపీలకు మంత్రి తుమ్మల కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వీరితో పాటు పూసూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Post Views: 160