నేటి గద్ధర్ న్యూస్,ములుగు:
రాష్ట్ర మంత్రి వర్యులు *శ్రీమతి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *పైడాకుల అశోక్* గారి సూచన మేరకు ములుగు మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డ్ సభ్యులు నాగుల శ్రీకాంత్ గారి తల్లి గారు నాగుల ప్రమీల గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు
*ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవిచందర్ గారు మండల అధ్యక్షులు చాంద్ పాషా గారు,PACS చైర్మన్ బొక్క సత్తి రెడ్డి గారు, కొండం రవీందర్ రెడ్డి గోల్కొండ రవి గారు గ్రామ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు*
Post Views: 40