నేటి గద్ధర్ వెబ్ డెస్క్:
మెదక్ – చిన్న శoకరంపేట మండలం బగిరాత్ పల్లిలో బెట్టింగ్‌కు అలవాటు పడి రూ.2 కోట్లు పోగొట్టిన రైల్వే ఉద్యోగి ముకేశ్ కుమార్(28).బెట్టింగ్‌లు మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో, నిన్న అర్ధరాత్రి ముఖేశ్‌ను కొట్టి చంపిన తండ్రి సత్యనారాయణ.పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Post Views: 75