నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:
హైదరాబాద్ ICFAI యూనివర్సిటీ లో దారుణం చోటు చేసుకుంది.బిటెక్ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ దాడి జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.స్నానం చేసే బకెట్ లో యాసిడ్ పోసిన ఆగంతకులు .విద్యార్థిని పరిస్థితి విషమం గా ఉండడంతో బీ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 343