★హైదరాబాదులో కురిసిన భారీ వర్షం
నేటి గద్ధర్ న్యూస్,హైదరాబాద్:
ఎస్‌ఆర్‌హెచ్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న ఫ్యాన్స్ వర్షంతో ఇబ్బంది పడుతున్నారు. స్టేడియం బయట క్యూలో నిల్చున్న వారు తడిసి ముద్దయ్యారు. భారీ ఈదురు గాలులతో వర్షం కురుస్తుండటంతో స్టేడియం పరిసరాలన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు స్టేడియంలోని పిచ్‌ను కవర్లతో కప్పేశారు.
Post Views: 72