◆మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలి.
ఎస్సీసెల్ మండలఅధ్యక్షులు- పాలకుర్తి.రవి
ములకలపల్లి,నేటి గద్దర్ న్యూస్:
ప్రశ్నించే గొంతుక నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి,గత ప్రభుత్వంలో జరిగిన అరాచకలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచి నిజమైన జర్నలిస్టుగా ప్రజలకు విస్తరిస్తున్న తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి, ఖమ్మం నల్గొండ వరంగల్, పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించడం చాలా సంతోషకరమైన విషయం దీనిలో భాగంగానే ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రులను గుర్తించి ప్రతి ఒక్క ఎన్.ఎస్.యు.ఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు సైనికుల పనిచేస్తూ తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
Post Views: 93