+91 95819 05907

ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డి ని గెలిపిద్దాం

★వరంగల్- ఖమ్మం -నల్గొండ ఎమ్మెల్సీ పటాభాధ్ర అభ్యర్థి ఏనుగుల రాజేష్ రెడీ గారి నీ భారీ మెజారిటీతో గెలిపించాలి

★మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుపుకు సహకరించాలి

★ చాయ్ అమ్మిన వ్యక్తి కోట్ల విలువైన కారులో ఎలా తిరుగుతారు
★ స్వలాభం కోసం యువతను పెడదోవ పట్టించిన తీన్మార్ మల్లన్న
★ మళ్లీ మోసపోతే గోసపడతాం

నేటి గద్దర్ న్యూస్, ములుగు, (మే 19):

ఖమ్మం నల్గొండ వరంగల్,BRS పార్టీ ఎమ్మెల్సీ ఆభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి
ప్రశ్నించే గొంతుక నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి, ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, నిత్యం నిరుద్యోగుల కోసం పోరాడే నాయకుడు, అన్న అంటే నేనున్నా అనీ చెప్పే ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు, ఏనుగుల రాకేశ్ రెడ్డి అని. ములుగు జిల్లాbrsv నాయకుడు దుర్గం రాజ్ కుమార్ అన్నారు. దీనిలో భాగంగానే ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రులు మీ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డికి వేసి శాసన మండలి కీ పంపల్సిందిగా కోరారు. మేధావులు యువకులు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మాటలను నమ్మి ఓటు వేసి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.
BRS నాయకులు సైనికుల పనిచేస్తూ రాకేష్ అన్న కు మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్సీ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని BRS నాయకులను కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !