నేటి గద్ధర్ న్యూస్,పినపాక: పినపాక మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. వేసవి తాపంతో విలవిలలాడిన ప్రజలు కురుస్తున్న వర్షాల మూలంగా ఉపశయనం పొందుతున్నారు. ఉరుములు ఉరిమే సందర్భంలో ప్రజలు చెట్టు కింద నిల్చకూడదని అధికారులు సూచిస్తున్నారు.
Post Views: 69