ఆదివాసి గూడేలలో ఆదివాసీ జెండాలు ఆవిష్కరించాలి డాక్టర్ మైపతి అరుణ్ కుమార్
నేటి గద్ధర్ న్యూస్, కారేపల్లి :
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం లో కొనసాగుతున్న డా అరుణ్ అన్న మొట్లగూడెం పరివాహక ప్రాంత ఆదివాసీల ఆత్మీయ కలయిక లో ఆదివాసీల సమస్యల పరిశీలన పోడు భూములకు నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం 85 ఎకరాలకు పట్టాలు ఇచ్చిన కానీ నేటికీ ఆ భూమిలోకి అటవీశాఖ అధికారులు పోనివ్వకుండా ప్లాంటేషన్ వేసి మమ్మల్ని అడ్డుకున్నారని తెలిపారు
ఈ మండలం లో ఎంపిడిఓ లు వి ఆర్ ఓ పంచాయతీ సెక్రటరీ, ఫారెస్ట్ అధికారులు లంబాడీలు ఉండి ఆదివాసీలపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారని వాపోయారు
లంబాడీల భూముల లో స్ట్రెంచ్ లు కొట్టరు మొక్కలు పెట్టరు వాల భూములకు రాత్రి కి రాత్రి పట్టాలు వస్తాయి ఇంకా పోడు భూములు కొట్టిన కేసులు ఉండవు కాని ఆదివాసీలపై మాత్రం అని కుట్రలు ఉంటాయని ఆదివాసి రైతులు వాపోయారు ఇలా లంబాడీ ల దోపిడీ మనపై ఇంకా కొనసాగుతున్న మనం మాత్రం ఇంకా రాజ కీయ పార్టీ ల పేరిట జెండాలు మోస్తూ జాతిని ఆగం చేయటం వలన నే జాతి నష్ట పోతుంది అని అన్నారు జాతి మేల్కొని లంబాడీలు ఎస్టీ లు కాదనే పోరాటం లో భాగం అవ్వాలని అన్నారు