నేటి గద్ధర్ న్యూస్,ములకలపల్లి:
ములకనపల్లి SI రాజమౌళి ని సామాజిక సేవా కార్యకర్త ,శ్రీ మోక్ష వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ అధ్యక్షులు, GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సైతో పలు అంశాలు చర్చించినట్లు ఆయన తెలిపారు.
Post Views: 46