నేటి గదర్,మే 23 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
కూసుమంచి మండలం పెరికసింగారం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వాసంశెట్టి మోహన్ రావు తల్లి రాములమ్మ అనారోగ్యంతో గురువారం ఉదయం కన్నుమూసింది. విషయం తెలుసుకున్న కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్ ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. పరామర్శించిన వారిలో సిడిసి మాజీ చైర్మన్ జూకురి గోపాలరావు, చాట్ల పరశురాం కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ బాసు నాయక్, బొక్క ఇంద్రసేనారెడ్డి ,మాజీ సర్పంచ్ వాసంశెట్టి వెంకన్న, బండారు శీను ఉన్నారు.
Post Views: 91