నేటి గద్దర్ న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి(చర్ల):
చర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బండివేణు, తోటమళ్ళ వరప్రసాద్ ల ఆధ్వర్యంలో చర్ల టౌన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రజా గొంతుక నిత్యం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ప్రజల తరపున ప్రతిరోజు మాట్లాడే మనిషి తీన్మార్ మల్లన్న కి గ్రాడ్యుయేట్లు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు . చర్ల టౌన్ లోని ఎమ్మెల్సీ ఓటు కలిగిన పట్టభద్రుల ను కలిసి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అలవాల సతీష్, చెన్నం పవన్ కుమార్ లు పాల్గొన్నారు.
Post Views: 32