+91 95819 05907

ఏజెన్సీ రిజర్వేషన్లు రాష్ట్రపతి గెజిట్ ప్రకారమే అమలు చేయాలి

◆దొడ్డిదారిన ఎస్టీ భోగస్ సర్టిఫికెట్లు పొందుతున్న వలస గిరిజనేతరులు

◆ప్రతి దరఖాస్తుదారుడి ఎస్టి కేటగిరి ఇంటి పేరు వంశవృక్షం పై పూర్తి విచారణ జరపాలి

◆గోండ్వానా సంక్షేమ పరిషత్ చర్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్. పూనెం వరప్రసాద్

నేటి గద్ధర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి (చర్ల):

చర్ల మండల వ్యాప్తంగా ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లు దొడ్డి దారిన బయటకు వస్తున్నాయని గోండ్ వాన సంక్షేమ పరిషత్ చర్ల మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ అన్నారు చర్ల మండలం శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాచలం మొదలుకొని వాజేడు వరకు మరియు జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టి బాగా సర్టిఫికెట్లు దొడ్డి దారిన బయటకు వస్తున్నాయని రెవెన్యూ కార్యాలలో ఉన్న అధికారులు ఆయా దరఖాస్తుదారుడు ఎస్టీ కేటగిరి ఇంటి పేరు వంశ వృక్షం పూర్తిస్థాయి విచారణ జరపకుండా చేతివాటం ప్రదర్శిస్తూ విచ్చలవిడిగా ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లు బయటకు పోతున్నాయి అని ఆరోపించారు అసలైన కోయ సామాజిక వర్గానికి చెందినవారు వివిధ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చేయడం చాలా వరకు తక్కువ కానీ ఎస్టీ బోగస్ సర్టిఫికెట్లతో మాత్రం గిరిజనేతరులు దర్జాగా ఉద్యోగాలు అనుభవిస్తూ విలాసంగా జీవిస్తున్నారని ఆరోపించారు ఆంధ్ర ప్రాంతం నుండి బతుకుదెరువు కోసం ఏజెన్సీలోకి వలస వచ్చిన వివిధ గిరిజననేతర సామాజిక వర్గాల కులాలు ఆదివాసీ మహిళలను లోబరుచుకొని రెండో భార్య గా ఉంచుకొని ఆదివాసుల భూములు సైతం ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి బినామీ పేర్లతో ఆస్తులను కూడగట్టుకుని అనుభవిస్తున్నారని అలాగే గడిచిన రెండు దశాబ్దాలుగా ఎస్టి బోగస్ వల్లే సర్పంచులు ఎంపీపీలుగా కొనసాగుతున్నారని ఐదు సంవత్సరాలు పదవిలో ఉండి అక్రమ ఆస్తులు కూడగడుతున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 1950 సంవత్సరం రాష్ట్రపతి గెజిట్ ప్రకారంగానే ఏజెన్సీలో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోరం ముత్యాలరావు సప్కా దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !