నేటి గద్దర్ న్యూస్ ,అశ్వరావుపేట నియోజకవర్గం ప్రతినిధి:
వరంగల్ – ఖమ్మం – నల్గొండ BRS పార్టి MLC అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట టౌన్ షాపుల్లో ఉన్న పట్టభద్రుల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ మోసాలను వివరిస్తూ…..వారి పై పోరాడేందుకు విద్యావంతుడైన BRS అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సత్యవరపు.సంపూర్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక.ప్రసాద్,మండల నాయకులు తాడేపల్లి.రవి,మోహన్ రెడ్డి,శ్రీరామమూర్తి, మొటూరి మోహన్, నక్కా.రాంబాబు,గోవింద్,వెంకన్న బాబు, బుజ్జిబాబూ,శ్రీను,చరణ్,తగరం హరి,తదితరులు పాల్గొన్నారు
Post Views: 44