+91 95819 05907

మణుగూరులో పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది… నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 25: తెలంగాణ రాష్ట్ర స్థాయిలో శుక్రవారం నిర్వహించిన పాలీసెట్ ప్రవేశ పరీక్షలో మణుగూరులోని 2 సెంటర్ లలో ప్రశాంతంగా ముగిసిందని మణుగూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. ZPHS పాఠశాలలో 103 కి గాను 92 మంది, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 300 మందికి 282 మంది విద్యార్థులు 2 సెంటర్లో మొత్తంగా 374 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారని తెలిపారు.పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్విఘ్నంగా పూర్తి కావడంలో సహకరించిన వినోద్ కుమార్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్,జోగు మల్లేష్ అబ్జర్వర్, బోయిల్ల కృష్ణ అబ్జర్వర్,జి రాంబాబు అబ్జర్వర్ లుగా ఉంటూ నాకు సహకరించిన ఈ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీనివాస్, ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ హెచ్ఎం నాగజ్యోతి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఎంట్రన్స్ పరీక్ష ముఖ్య సూచనలు ఎప్పటికప్పుడు పత్రికా ముఖంగా విద్యార్థులకు తెలియజేసిన ప్రెస్ మిత్రులకు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

మణుగూరులో పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది…

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు మే 25:

తెలంగాణ రాష్ట్ర స్థాయిలో శుక్రవారం నిర్వహించిన పాలీసెట్ ప్రవేశ పరీక్షలో మణుగూరులోని 2 సెంటర్ లలో ప్రశాంతంగా ముగిసిందని మణుగూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు.
ZPHS పాఠశాలలో 103 కి గాను 92 మంది, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 300 మందికి 282 మంది విద్యార్థులు 2 సెంటర్లో మొత్తంగా 374 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారని తెలిపారు.పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్విఘ్నంగా పూర్తి కావడంలో సహకరించిన వినోద్ కుమార్ అసిస్టెంట్ కో-ఆర్డినేటర్,జోగు మల్లేష్ అబ్జర్వర్, బోయిల్ల కృష్ణ అబ్జర్వర్,జి రాంబాబు అబ్జర్వర్ లుగా ఉంటూ నాకు సహకరించిన ఈ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీనివాస్, ప్రభుత్వ కో ఎడ్యుకేషన్ హెచ్ఎం నాగజ్యోతి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఎంట్రన్స్ పరీక్ష ముఖ్య సూచనలు ఎప్పటికప్పుడు పత్రికా ముఖంగా విద్యార్థులకు తెలియజేసిన ప్రెస్ మిత్రులకు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !