+91 95819 05907

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఏడవల్లి కృష్ణ.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి పాల్వంచ మే 25:

దంతెలబోర క్రికెట్ మ్యాచ్ కి ముందు పట్టభద్రులను కలిసి తీన్మార్ మల్లన్నకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏడవల్లి కృష్ణ క్రీడాకారులను కోరారు.
క్రీడాకారులకు ద్వితీయ బహుమతిని ఎడవల్లి కృష్ణ
బహుకరించిన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం దంతెలబోర లో ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ టాస్ వేసి ప్రారంభించిన రాష్ట్ర నాయకులు ఏడవల్లి కృష్ణ అనంతరం టోర్నమెంట్ కి వచ్చిన పట్టభద్రులను కలిసి తీన్మార్ మల్లన్న కి ఓటు వేసి గెలిపించాలని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడని,మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసేది కేవలం మల్లన్న మాత్రమేనని అన్నారు. చదువుకున్న యువత ఆలోచన చేసి మల్లన్న కి అవకాశం ఇచ్చి శాసన మండలికి పంపించాలన్నారు.పోరాట యోధుడు,ఉద్యమ కారుడు,నిజాన్ని నిర్భయంగా మాట్లాడి,సామాన్య ప్రజలకు న్యాయం కోసం ఎక్కడికైనా వెళ్లి మాట్లాడే దమ్మున్న నాయకుడు మన మల్లన్న,నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం చేసే అందరికీ న్యాయం చేసే మన మల్లన్న సీరియల్ నంబర్ 2 పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం క్రికెట్ టోర్నమెంట్ ద్వితీయ బహుమతి బహుకరించిన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల అధ్యక్షులు గద్దల రమేష్,పాల్వంచ పట్టణ, మండల ఓబీసీ అద్యక్షులు బి.యన్ చారి,కట్ట సోమయ్య, యూత్ నాయకులు చింత నాగరాజు,సాంబయ్య,దేవి లాల్,ఇమాన్యుయల్,తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

విద్యా గిరిజనుల ప్రగతి ఆయుధం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

​పూసుకుంట, కట్కూరు అడవి బిడ్డలతో ‘హలో శుభోదయం’.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన నేటి గద్దర్ న్యూస్, ​దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి 10: గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత

Read More »

అశ్వారావుపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యం: మెచ్చా నాగేశ్వరరావు

​కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణ ప్రగతి! నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) జనవరి, 09: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధం

Read More »

 Don't Miss this News !