+91 95819 05907

గుడుంబా నిర్మూలనకు నడుం బిగించిన ఎస్సై. ఎక్కడంటే?

* గుడుంబాను నూరు శాతం నియంత్రిస్తాం
* కరకగూడెం SI రాజేందర్

నేటి గద్దర్ న్యూస్, కరకగూడెం:మండల పరిధిలోని కల్వలనాగరం అటవీ ప్రాంతంలో గుడుంబ తయారి ముమ్మరంగా సాగుతుందని విశ్వసనీయ సమాచారం మేరకు కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తన సిబ్బందితో కలసి అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో బెంలం పానకం డ్రమ్ములు దొరకడంతో వాటిని ధ్వంసం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ మాట్లాడుతూ మండల‌ంలో గుడుంబ(నాటు సార)ఎక్కువగా తయారు చేస్తున్నారని ,దానిని 100 % నియంత్రణ చెయ్యడమే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే కల్వలనాగారం గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న బెల్లం పానకం డ్రమ్ములను గుర్తించి బెల్లం పాకం పార పోయడం జరిగిందని అన్నారు.మండల వ్యాప్తంగా ఏ గ్రామంలో అయిన గుడుంబ తయారీ చేసినా కరకగూడెం పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

📅 03-03-2026 📍 బుర్డారం గ్రామం, సమత్ బట్టు పల్లి గ్రామపంచాయతీ, కరకగూడెం మండలం 🏞️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🔹సమత్ బట్టు పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ జ్వాలా లక్ష్మి నరసింహ స్వామి

Read More »

Ap: శవాల మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్

శవాలు మధ్య రొమాన్స్ కావాలని వేధిస్తున్న డాక్టర్ నెల్లూరు పెద్దాసుపత్రి లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినితో అసభ్యం గా ప్రవర్తిస్తున్న డాక్టర్ సురేష్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నెల్లూరు పేరు మారుమోగిపోతోంది

Read More »

టీ ఇలా కాస్తే భలే రుచిగా ఉంటుంది

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం

Read More »

నేడు పాక్షిక చంద్రగ్రహణం

🌕 నేడు పాక్షిక చంద్రగ్రహణం గ్రహణ ప్రారంభం: మధ్యాహ్నం 3:20 PM ​గ్రహణ ముగింపు: సాయంత్రం 6:47 PM ​చంద్రోదయం తెలుగు రాష్ట్రాల్లో: 6:22 PM ​దర్శన సమయం: మనకు సుమారు 25 నిమిషాల

Read More »

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ

బుల్డోజర్ వ్యవస్థను వ్యతిరేకించే ఇండియా కూటమిలో ఉండి మీరే కూల్చివేస్తే ఎలా? రేవంత్ రెడ్డికి బీవీ రాఘవులు లేఖ 2014 సంవత్సరంలోనే భూదాన్ బోర్డు చైర్మన్ 100 గజాల స్థలాన్ని పేదలకు ఇచ్చారు కూల్చివేతల

Read More »

మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్‌లతో గడిపిన సాయంత్రం” :విరోష్

సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన ఫిబ్రవరి 26న పెళ్లితో ఒకటవ్వగా.. తాజాగా సంగీత్ ఫోటోల​ను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. “మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత

Read More »

 Don't Miss this News !