నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, ( మే 31):
జిల్లా కలెక్టర్ నుండి మొదలు పెడితే కిందిస్థాయి ఆఫీస్ సబార్డినేట్ వరకు ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారి పిల్లలను ప్రభుత్వ స్కూల్లోనే చేర్చాలి. అలా అయితేనే ప్రభుత్వ స్కూల్లో బాగుపడతాయి. ప్రైవేట్ స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు పెట్టి చదివిస్తున్నారు కానీ ప్రభుత్వ స్కూల్లో వేలకు వేలు టీచర్లకు జీతాలు ఇచ్చి సకల సౌకర్యాలు ఇంగ్లీష్ మీడియం లో విద్యను అభ్యసించడానికి పిల్లల్ని పిలుస్తోంది ప్రభుత్వ పాఠశాలలు, తల్లితండ్రుల్లారా దయచేసి ఈ విద్యా సంవత్సరంలో మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే నాణ్యతమైన విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులుగా మీ మీద ఒక బాధ్యత ఉంది… అన్ని వసతులతో అత్యాధునిక టెక్నాలజీతో విద్యారంగాన్ని ప్రభుత్వం ముందుకు సాగిస్తుంది.
Post Views: 175