నేటి గదర్,జూన్ 3 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి):
కూసుమంచి మండలం పోచారం గ్రామానికి చెందిన కూసుమంచి మండల మాజీ ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి తల్లి పద్మమ్మ ఆదివారం కన్నుమూశారు.. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జొన్నలగడ్డ రవి కుమార్ ,కూసుమంచి ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ రావు , కూసుమంచి మాజీ సర్పంచ్ బారి వీరభద్రం, నాయకులు బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి , రూరల్ నాయకుడు తమ్మినేని నవీన్ కుమార్ ,అర్వపల్లి జనార్దన్ ,సెట్రం నాయక్ తదితరులు ఉన్నారు .
Post Views: 192