నేటి గద్ధర్ న్యూస్,హుకుంపేట: ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం ఓట్లు లెక్కింపు సమయంలో
హుకుంపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ తెలియజేశారు. రాష్ట్రమంతా 144 సెక్షన్ అమల్లో ఉండటం వలన ఎవరు ఎటువంటి ర్యాలీ చేయడానికి అనుమతి లేదు,. ఎక్కడైనా నలుగురు కలిసి తిరిగిన చట్టరీత్యా నేరస్థులవుతారు. దీపావళి టపాసులు ఎక్కడైనా పేల్చినట్టు తెలిస్తే వారిని చట్టపరంగా శిక్షిస్తాం. కావున హుకుంపేట మండల మరియు గ్రామ ప్రజలు ఈ సూచనలు గమనించి పోలీసు వారికి సహకరించగలరు అని కోరారు.
Post Views: 32