నేటి గద్ధర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి:
ఉమ్మడి ఖమ్మం జిల్లా లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున రామ సహాయం రఘురామి రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందరు. వీరి గెలుపుకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలిసికట్టుగా పనిచేసారు. అంతే కాకా సీని హీరో వెంకటేష్ వీరికి స్వయానా వియంకులు కావటంతో వారు కూడా ఎన్నికల సమయంలో పాల్గొన్నారు.ఖమ్మం ఎంపీ గా రఘురమిరెడ్డి గెలుపును తెలుసుకొన్న తెలంగాణ రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలియజేసారు.వీరి గెలువుకు కృషి చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
Post Views: 31