నేటి గద్దర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
ఉమ్మడి ఖమ్మం జిల్లా లోకసభ స్థానంలో కాంగ్రెస్ తరుపున పోటీచేసిన రఘురామ్ రెడ్డి బి ఆర్ స్ కాండిడేట్ నామ నాగేశ్వరావు పై అత్యధిక మెజారిటీతో గెలిచాడు.ఈ సందర్బంగా రామసహాయం రఘరమ్ రెడ్డి కి ఖమ్మం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ గౌతమ్ ఎంపీ ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , వైరా నియోజకవర్గ ఏమ్మెల్యే రాందాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమైయి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 29