నేటి గద్దర్ కరకగూడెం:
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపోది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన నారా చంద్రబాబు నాయుడు నేడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన సందర్భంగా కరకగూడెం మండల టిడిపి పార్టీ మండల అధ్యక్షులు సిరిశెట్టి కమలాకర్ అధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చందా.మధు,పాయం. లక్ష్మినారాయణ,మండల నాయకులు అవుదోడ్డి.శ్రీను,ముత్తెంశేట్టి.సత్యనారాయణ,రాజేష్, కళ్యాణ్, సాయితేజ,శ్రీకృష్ణ,డేగల. పల్లవి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 165