నేటి గద్ధర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
ఖమ్మం నగరంలో పరిశుధ్య పనులు మరుగున పడినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి తెలిపారు. ప్రతీ ఇంటినుంచి రోజు వారి చెత్త సేకరణ జరగడం లేదని, వర్షకాలంలో చెత్త సేకరణ జరగకపోతే అంటువ్యాధులు ప్రభాలే ఆస్కారం ఉందని,పారిశుద్ధ కార్మికులతో ప్రతి రోజు చెత్త సేకరణ మరియు డ్రైనేజి క్లీనింగ్ వంటివి చేయాలనీ, బ్లీచింగ్ పౌడర్ చల్లి వైరస్ వ్యాప్తిని అరికట్టాలని నగర మున్సిపల్ సిబ్బందికి వారు తెలియజేశారు.
Post Views: 36