నేటి గద్దర్ న్యూస్ ,ఖమ్మం ప్రతినిధి :
ఖమ్మం జిల్లా స్థాయి ఫుట్ బాల్ పోటీలు. ఈ నెల 7 న ఖమ్మం నగర్ మునిసిపల్ మైదానంలో జిల్లా స్థాయి ఫుట్ బాల్ పోటీలు నిర్వయిస్తున్నట్లు జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఖమ్మం జిల్లా క్రీడాకారులను ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయటం తమ లక్ష్యం అని వారు తెలిపారు.వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న అండర్ -14 ల కోసం ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
Post Views: 35