నేటి గద్దర్ న్యూస్ ,ఖమ్మం ప్రతినిధి : గెలుపు, ఓటములను సమానంగా చుసినవాడే నిజమైన నాయకుడు :ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీ అభ్యర్థిగా నిలబడి ఓటమి చవి చుసిన ఖమ్మం బి ఆర్ స్ ఎంపీ అభ్యర్థి నమ నాగేశ్వరావు. గెలిచినా, ఒడిన ప్రజలతోనే నా జీవితం సాగాలని కోరుకుంటూన్నా అని అన్నారు. ప్రజలు ఇచ్చే ప్రతీ తీర్పును నేను స్వాగతిస్తున్న. గెలుపు ఓటములను సమానంగా చూసినవాడే నిజమైన నాయకుడు అని అన్నారు. అన్ని వేళల ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎన్నికల వేళ పార్టీ కోసం కృషి చేసి, సహకరించిన్న ప్రతీ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 45