★పోటా పోటీగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్,
నేటి గద్దర్ వెబ్ డెస్క్
తెలంగాణ లోకసభ ఎన్నికలు పూర్తియి లెక్కలు ముగుస్తున్న వేళ్ళ, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. ఇక పదేళ్లు తెలంగాణను పాలించిన బి ఆర్ స్ పథలేకపోవటం గమనర్హం. అయితే 17 లోకసభ స్థానాలు ఉన్న తెలంగాణలో లెక్కలు ఇప్పటి వరకు చూస్తే పార్టీ పరంగా మెజారిటీ ఉన్న స్థానాలు, కరీంనగర్ – బండి సంజయ్, మల్కజిగిరి -ఈటెల రాజేందర్, ఛావెల్లా -కొండా విశవేశ్వరరెడ్డి, మహబూబానగర్ – డి కే అరుణ, నిజామాబాద్ -ధర్మాపూరి అరవింద్, ఆదిలాబాద్ -గోడం నగేష్, బీజేపీ తరుపున ఆదిక్యంలో ఉన్నారు, అలాగే మహాబాద్ – బాలరాంనాయక్, ఖమ్మం – రఘురామిరెడ్డి, పెద్దపల్లి -గడ్డం వంశీకృష్ణ, జాహిరాభద్ -సురేష్, నల్గొండ – రఘువిరారెడ్డి, వరంగల్ -కడియం కావ్య, భువనగిరి -కిరణ్ కుమార్ రెడ్డి, నగర్కర్నూల్ – మల్లు రవి కాంగ్రెస్ తరుపున ఆదిక్యంలో ఉన్నారు. ఎం ఐ ఎం తరుపున హైద్రాబాద్ లో మళ్ళీ అసదుద్ధిన్ ఓవైసి అధిక్యంలో ఉన్నారు.బి ర్ స్ ఇంకా తన ఖాతా తెరవలేదు.









