భయభ్రాంతులలో దామరతోగు గ్రామప్రజలు
✍️బట్టా భిక్షపతి,నేటి గద్ధర్ ప్రతినిధి
నేటి గద్దర్ న్యూస్ కరకగూడెం(గుండాల): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిధిలోని దామరతోగు గ్రామ సమీపంలోని చెర్లగుట్ట అటవీ ప్రాంతంలో బుధవారం సెంట్రల్ పోలిస్ బలగాలు ముమ్మరంగా కూబింగ్ నిర్వహిస్తున్నారు.అటవీ ప్రాంతానికి ఒక్కసారిగా రెండు డిసియం వాహనాలు, ఒక్క ఎత్తుక కారు,బోలోర కారు,అంబులెన్స్ రావటంతో దామరతోగు ప్రజలతో పాటు అటువైపు వెళ్ళే ప్రయనీకులు ప్రాణాలు గుప్పిల్లో పెట్టుకోని తిరుగుతున్నారు.ఎప్పుడు రాని వాహనాలలో అ గ్రామనికి పోలిసులు రావడంతో ఏమైనప్పటికీ ఎ సమయంలో ఎమైన జరుగుతుందని గ్రామస్తు బయ బ్రంతులకు గురవుతున్నారు.
Post Views: 525