నేటి గదర్ న్యూస్ ,ఖమ్మం ప్రతినిధి : వరకట్న వేధింపులు భరించలేక ఏన్కూర్ ఏస్సీ కాలనీ కి చెందిన అఖిల అనే వివాహిత ఆత్మహత్య చేసుకొంది. సంవత్సరం క్రితం పెళ్ళైన తరువాత నుంచి భర్త, మరియు అత్త వరకట్నం కోసం వేదిస్తున్నారు అని, వారి ఆగడలు భరించలేక అఖిల ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీస్ లు కేసు నమోదు చేసి,సమాచారం సేకరిస్తున్నారు.
Post Views: 40