నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి :
ఖమ్మం జిల్లా, కల్లూరు కు చెందిన మణికిషన్ కు, పెనుబల్లి మండలం, ఎడ్లబంజారకు చెందిన మౌనికకు 4 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి 3 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. అయితే భార్య, భర్తల మధ్య మనస్పార్ధలతో మౌనికను పుట్టింటికి పంపించి, మళ్ళీ తీసుకురావటం లేదు. ఇ క్రమంలో మౌనిక భర్త ఇంటి ముందు తన కుమారుడుతో నిరసన వ్యక్తం చేసింది.పోలీస్లు వచ్చి ఇరు కుటుంబాలకు సర్ది చెప్పి పంపించారు.
Post Views: 41