నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ విద్య విభాగం తో సమీక్షా నిర్వహించరు. పాఠశాలలో మౌలిక వసతులు, సిబంది కొరత, విద్యార్థులు జాయినింగ్ గురించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు.ప్రతి పాఠశాల పరిధిలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యో విధంగా రూపాకల్పన చేయాలనీ అధికారులకు సూచించారు.బడిబాట కార్యక్రమంను సక్రమంగా నిర్వహించాలని కోరారు. పూర్తి వివరాలను ఎప్పటికపుడు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు
Post Views: 38