నేటి గదర్ , ఖమ్మం ప్రతినిధి :
తెలంగాణ ఉద్యమల గుమ్మం ఖమ్మం – వరంగల్ – నల్గొండ జిల్లాలు అనే చెప్పాలి. తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఎంతో మంది అమరులు ఇ జిల్లాల నుంచి ఉన్నారు. అలాంటి జిల్లాలో అసెంబ్లీ సెగ్మెంట్లోని పార్లమెంట్ సెగ్మెంట్లోని బి ఆర్ స్ ను ఆశించిన ఫలితాలు రాలేదు, చివరికి ఎమ్మెల్స్ ఫలితలో కూడా బి ఆర్ స్ ఖాతా తెరవకపోవటం బి ఆర్ స్ శ్రేణులను నిరాశపరిచింది. తెలంగాణ పార్లమెంట్ లో సైతం ఒక్కటంటే ఒక్క సీటు కూడా తన ఖాతా లో వేసుకోలేని బి ఆర్ స్ కు ఎమ్మెల్సి పైన చాలా ఆశలు పెట్టుకొంది,చివరికి అదికూడా అందని ధ్రాక్షల అయిపోయింది.దీంతో ప్రత్యేర్థి పార్టీలు అయినా కాంగ్రెస్స్, బీజేపీ పార్టీ శ్రేణులు ఇక తెలంగాణ లో బి ఆర్ స్ పార్టీ ఖేల్ ఖతం, దుకాణం బంద్ అంటూ సెటైర్లు వేస్తున్నారు….కాగా బి ఆర్ స్ అధినేత కెసిఆర్ ఈ ఫలితల పై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి
Post Views: 35