నేటి గదర్ న్యూస్, ములుగు జిల్లా ప్రతినిధి, జూన్ 07
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలమేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనలమేరకు మండల అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండల కేంద్రంలోని పానేం కిషోర్ -శైలజ దంపతుల కుమారిడు మానస్ అన్నప్రాసన వేడుక కార్యక్రమానికి హాజరై చిన్నారుడిని ఆశీర్వాదించిన మండల కాంగ్రెస్ నాయకులు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అయూబ్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖలీల్ ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య,పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహారావు,జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్,మండల ఉపాధ్యక్షులు ఎండీ రియాజ్ -వీసం నర్సయ్య,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డొంగిరి మధుబాబు -లాల్ మహ్మద్,టౌన్ అధ్యక్షులు ఎండి సులేమాన్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పుల శ్రీనివాస్,శివాలయం కమిటీ చైర్మన్ మాడుగురి ప్రసాద్,టౌన్ మాజీ ఉపసర్పంచ్ కర్ల అరుణ,మాజీ సర్పంచ్&ఎస్టీ సెల్ అధ్యక్షులు చేల వినయ్, మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కర్నె సత్యం,మండల బీసీ సెల్ అధ్యక్షులు కుదురుపాక శ్రీనివాస్,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు సోదారి రామయ్య,మండల సహాయ కార్యదర్శి ముమ్మానేని రమేష్,మండల యూత్ అధ్యక్షులు గద్దల నవీన్, టౌన్ యూత్ అధ్యక్షులు బండారి లక్కీ,సొసైటీ డైరెక్టర్ వంగపండ్ల రవి,టౌన్ ప్రధాన కార్యదర్శి మామిడి రాంబాబు,సింగిరెడ్డి శ్రీరాములుకర్ల అరుణ, చిక్కుల్ల మానస,ఉదయ, సరిత,మంజుల,టౌన్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ల తరుణ్,టౌన్ బీసీ సెల్ అధ్యక్షులు వలస తిరుపతి,టౌన్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఇరవేణి రాంలాల్,మాజీ వార్డ్ సభ్యులు కే రంజిత్,పడిదాల హన్మంత్,మాజీ టౌన్ అధ్యక్షులు తాళ్లపెల్లి నరేందర్,నాగవత్ కిరణ్,అజ్మాత్,పాగ నాగరాజు,సునార్కని శ్రీనివాస్,కూరపాటి వేణు,దుర్గం కొమరయ్య,ఈసం హరికృష్ణ,,దుర్గం చెన్నేశ్వరరావు,చేరాలు,శ్రీనివాస్, రతన్,కొప్పుల సరిత,వికాస్, కొండాయి రమేశ్,రతన్,దుర్గారావు,నాగరాజు, గంపల శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.