★ ఖమ్మం కొత్త బస్టాండ్ లో దొంగలు హల్ చల్
నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి :
ప్రముఖ ఖమ్మం పట్టణంలో దొంగల బెడదా రోజు రోజుకు పెరిగిపోతుంది. పోలీస్ లు ఎంత నిఘా పెట్టినప్పటికీ వారి కళ్ళు కప్పి దొంగలు తమ పని తము చేసుకొంటున్నాము అన్నట్లు దొంగతనం చేస్తున్నారు.తాజాగా ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో ఒక మహిళా బ్యాగ్లో 6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Post Views: 239