◆ ఎంపిటిసి జిల్లా ఫోరం కార్యదర్శి : గుడిపూడి కోటేశ్వరరావు.
నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 10:
నైనారపు నాగేశ్వరరావు ✍️
మణుగూరు మండల పరిధిలోని కూనవరం గ్రామ పంచాయతీలో గల యన్ టీ ఆర్ నగర్, కూనవరం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలును చేరిపించాలని ఎం పి టి సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫోరం కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి,ఇంటింటికి తిరిగి చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రోత్సహించారు.హెచ్ఎం షేక్ మీరా హుస్సేన్,ఉపాధ్యాయులు కోరెం సారయ్య,కె రాజమోహనరావు,సింగా రవి బాబు,రేగా జయలక్ష్మి,బి ఈరు, అంగన్వాడీ టీచర్స్ జె రాజేశ్వరి, లీలావతి విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 59