నేటి గదర్ న్యూస్: బోనకల్ ప్రతినిధి:
మధిర మండల పరిధి మోటమర్రి పరిధిలోని రైలూ కింద పడి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు.సంఘటన వివరాలు లోకో పైలట్ స్టేషన్ మాష్టర్ కి రిపోర్ట్ చేయగా,పోలీసులు మృతదేహాన్ని ఖమ్మం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో మార్టూరిలో వుంచారు , మృతుని దగ్గర ఏటువంటి ఆదరాలు లేవు , మృతుని వయసు సుమారు 32 సంవత్సరముల వయస్సు ఉంటుంది. పోలీస్ లు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు పోలీస్ దృష్టికి తీసుకురావాలాని కోరారు.
Post Views: 50