నేటి గద్ధర్ న్యూస్,ఆంధ్రప్రదేశ్:
మాజీ సీఎం జగన్ మీద పోలీసులకు టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుంది.
2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ జగన్ మోహన్ రెడ్డి, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇతర అధికారులపై గుంటూరు పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు చెయ్యాలని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు లో పేర్కొన్నారు.
Post Views: 71